Telangana COVID-19 Update : 2751 New Cases Found In 24hrs, GHMC పరిధిలోనే ఎక్కువ కేసులు! || Oneindia

2020-08-29 1

Telangana COVID-19 Update : 2,751 positive cases has been registered in telangana state in last 24 hours . cases increasing creates tension to the telangana government . major cases reported in GHMC premises.
#coronaviruscasesintelangana
#Hyderabad
#Telangana
#coronaviruscasesinap
#Cmkcr
#Etelarajender
#Ghmc
#Coronavirus
#Oxfordcoronavirusvaccine

తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది .కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య వేల సంఖ్యలో నమోదవుతోంది. నిత్యం మూడు వేలకు చేరువగా కరోనా కేసులు నమోదు అవుతున్నతీరు తెలంగాణ ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది .అధికారికంగా కంటే, అనధికారికంగా ఉన్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని చాలామంది వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.